బాబాసాహెబ్ అంబేడ్కర్ "untouchable warrior" కవితా సంకలనం సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా వుంటుంది. ఇందులో రాసిన కవులు ఎప్పటినుంచో కవిత్వం రాస్తున్నవారు వున్నారు,ఇప్పుడు కొత్తగా రాస్తున్నవారు వున్నారు, అలాగే అసలు కవిత్వం రాద్దాం అని ప్రయత్నం చేసినవారు వున్నారు. మొత్తంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ 100 కవితల సంకలనంలో కవితలు రాయడం కోసం పోటి పడినవారు వున్నారు. ఇక అంబేడ్కర్ అంటరాని వాడు కదా బహుశా మనమేం రాస్తాం అనుకున్నవారు వుండొచ్చు. బాబాసాహెబ్ అంబేడ్కర్ 100 కవితల సంకలనం తీసుకువస్తున్నాం అని ప్రకటన ఇచ్చిన దగ్గర నుంచిచాలా మందిని కవిత రాయండి అంటే చూసీ చూడనట్లు వున్నవాళ్ళు వున్నారు. ఇక అసలు అందరూ కవిత్వం రాస్తున్నారు కదా ఇంకా అంబేడ్కర్ గురించి కవితా సంపుటి అవసరమా అంటే అవసరమే అంటాను నేను ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేడ్కర్ వైపు చూస్తున్న కాలం. అందుకే100 మంది కవుల కవిత్వం ఈ "అన్ టచబుల్ వారియర్" కవితా సంపుటి . అంతకుముందు ఎప్పుడైనా ఇలా కవితా సంపుటి 100 మందితో వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. బహుశా 100 మందితో కూడా రాలేదు అనుకుంటా పూర్తిగా బాబాసాహెబ్ అంబేడ్కర్ పై. ఇక కవులĹ
ThriftBooks sells millions of used books at the lowest everyday prices. We personally assess every book's quality and offer rare, out-of-print treasures. We deliver the joy of reading in recyclable packaging with free standard shipping on US orders over $20. ThriftBooks.com. Read more. Spend less.