Skip to content
Scan a barcode
Scan
Paperback Sukumar - Screenplay Master [Telugu] Book

ISBN: B0HKZ3PYFJ

ISBN13: 9788199653955

Sukumar - Screenplay Master [Telugu]

Select Format

Select Condition ThriftBooks Help Icon

Recommended

Format: Paperback

Condition: New

$17.10
Save $3.89!
List Price $20.99
Ships within 2-3 days
Save to List

Book Overview

తెలుగు సినిమాకు కథనశాస్త్రం లేదని కాదు. కానీ కథను కథనంగా ఎలా మలచాలి, దర్శకత్వ శిల్పం ఏమిటి, కథకూ కథనానికీ తేడా ఏమిటి వంటి అంశాలను సమగ్రంగా వివరించే ప్రామాణిక గ్రంథాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది.

సినిమా జ్ఞానం వ్యక్తుల అనుభవానికే పరిమితం కాకుండా, అధ్యయనం చేయగలిగే, బోధించగలిగే, పరిశోధించగలిగే శాస్త్రీయ పరిజ్ఞానంగా ఎదగాలి. ఆ అవసరంలో నా వంతు ప్రయత్నంగా ఈ గ్రంథాన్ని రచించాను.

కథన సిద్ధాంతాలను కేవలం సిద్ధాంతాలుగా కాకుండా, సుకుమార్ గారి స్క్రీన్]ప్లే ప్రయోగాలను ఉదాహరణలుగా తీసుకుని వివరించే పద్ధతిని ఎంచుకున్నాను. సిద్ధాంతం, ఉదాహరణ, విశ్లేషణ, కథన సూత్రం-ఈ నాలుగింటినీ అనుసంధానించడమే ఈ గ్రంథం ఉద్దేశం.

తెలుగు వ్యాకరణ సంప్రదాయంలోని "ప్రయోగశరణా వైయాకరణాః" అనే భావన నాకు స్ఫూర్తి. ప్రయోగాల ఆధారంగా సూత్రాలను గుర్తించినట్లే, సుకుమార్ గారి సినిమాలను పరిశీలించి వాటిలోని ప్రత్యేకమైన, సాధారణంగా అన్వయించగల కథన పద్ధతులను గుర్తించే ప్రయత్నం చేశాను.

పోతనామాత్యుడు చెప్పిన "విన్నంత, కన్నంత, తెలియ వచ్చినంత తేటపరుతు" అనే మాటలే నా ప్రయత్నానికీ వర్తిస్తాయి. సుకుమార్ గారి కథన ప్రపంచాన్న

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Notice | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured