Skip to content
Scan a barcode
Scan
Paperback Sagam Manishi [Telugu] Book

ISBN: 8196915055

ISBN13: 9788196915056

Sagam Manishi [Telugu]

చిన్నతనం నుండి పుస్తకాలు, పత్రికలు వగైరా చదవడం అంటే ఇష్టం. అదే మెదడులో మాతృ భాషని పదిలం చేసింది. మంచి రచనలని ఆస్వాదించే అభిరుచి ఏర్పడింది. మనమూ రాయచ్చా? - చిటారు కొమ్మన చిగురులు మళ్ళీ మళ్ళీ తొడిగిన ఆశ అమ్మో...మన కథలు ఎవరు వేస్తారు? - వెంటనే పీక నొక్కేసే అంతర్వాణి కానీ, ఎక్కడో మిణుగురు పురుగు లాగా అంధకారంలో అప్పుడప్పుడు వెలిగే ఒక ఆశావహం నా కథ పత్రికలో అచ్చులో కనపడితే, అది ఎంత గొప్ప అనుభూతి, సామర్థ్యం, విజయం వ్యక్తికి తొలిప్రేమ మధురమైనది - మది తలచిన ప్రతిసారి.తల్లికి తొలి చూలు ఆనందకరమైనది - ఒడి నిండినప్పుడు.రచయితకు తొలి ముద్రణ మురిపించేది - చేతికి చేరినప్పుడు.మొదటి రెండింటికీ సమయం అనే కంట్రోల్ బటన్ ఒకటి ఉంటుంది.కథకులకు వ్యామోహం, రాసే శక్తి ఉంటే చాలు, ఎంత లేటు వయసులోనైనా రచనా ప్రక్రియ మొదలుపెట్టే సౌలభ్యం - అందుకు నేనే ఉదాహరణ.తరిమే నా ఆలోచనలను నాలుగు అంశాల క్రింద - కథలుగా, కిర్ కిర్ తలపులు (కవితలు) గా, బేబీ టపాస్ (హాస్య గుళికలు) గా, మరియూ చిన్నా - చితకా (ప్రశ్న - జవాబు) గా, కూర్చుకుంటూ సాగుతున్నాను.నా ఇంటిపేరులో నుండి ఒక అక్షరం, నా పేరులో నుండి మరొక అక్షరం తీసుకొని నా కలం పేరును, రా శా. అని నామకరణం &

Recommended

Format: Paperback

Condition: New

$15.83
Save $3.16!
List Price $18.99
Ships within 2-3 days
Save to List

Related Subjects

Fiction Literature & Fiction

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured