Skip to content
Scan a barcode
Scan
Paperback Naveena Ratalu ... Marali Abagyula TalaRatalu (Telugu) [Telugu] Book

ISBN: 9356206368

ISBN13: 9789356206366

Naveena Ratalu ... Marali Abagyula TalaRatalu (Telugu) [Telugu]

భారతీయ సంస్కృతిలో అతి ప్రాధాన్యత సంతరించుకున్న కళలలో కవిత్వం ఒకటి. రవి కాంచని చోట కూడా కవి కాంచును అన్నట్లు కవి హృదయం ప్రతి చిన్న విషయాన్ని సునిశితంగా ఆలోచించగలుగుతుంది. ఈ ఆలోచనకు కవి అక్షరాలలో ప్రాణం పోసి వ్యవస్థకు చైతన్యాన్ని కలిగించటానికి, ఆనందాన్ని అందించటానికి మంచి, చెడులను అర్థం చేసుకోవటానికి చరిత్రను, సాంప్రదాయాలను, అలవాట్లను, కట్టుబాట్లను ప్రపంచానికి తెలియచేయటానికి ఉపయోగిస్తారు. కవిత్వంతో ఎందరో మహానుభావులు ఈ సమాజ శ్రేయస్సుకై నిరంతరం శ్రమించి కావ్యాలను రచించి, లోక కళ్యాణానికి ఆద్యులయినారు.కవిత్వంలో కఠిన పాషాణాలే కరుగుతాయి అంటారు. ఇంతటి మహా ప్రక్రియ నాకు ఎంతో ఇష్టమయినది. నా తండ్రిగారు వంగిపురపు వీరరాఘవాచారిగారి ప్రేరణతో నా యొక్క రచనా ప్రస్థానం మొదలయ్యింది. నాకు పెద్దగా భాషాజ్ఞానం లేకున్నా ఈ ప్రక్రియను సామాన్యులకు అర్థమయ్యేలా సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలి అనే ఉత్సుకతతో నా ప్రయత్నం మొదలయ్యింది. ఈ అంశములను ఎవరినీ ఉద్దేశించి గానీ, ఎవరినీ నొప్పించాలని గానీ రాయడం జరగలేదు.ఇందులో ఏవైనా పొరబాట్లు ఉన్నట్లయితే పెద్ద మనసుతో విజ్ఞులు, పాఠకులు, పెద్దలు మన్న

Recommended

Format: Paperback

Condition: New

$9.27
50 Available
Ships within 2-3 days

Related Subjects

Language Arts Poetry

Customer Reviews

0 rating
Copyright © 2025 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured