Skip to content
Scan a barcode
Scan
Paperback Naanna Enduko Venakabaddaadu [Telugu] Book

ISBN: 8196611609

ISBN13: 9788196611606

Naanna Enduko Venakabaddaadu [Telugu]

ఒక్క కవితతో 'జగత్ప్రసిద్ధుడై' పోయిన పనసకర్ల ప్రకాశ్ నాయుడు- కొత్త కవితా సంకలనం "నాన్న ఎందుకో వెనకబడ్డాడు". ఈ కవితా సంకలనంలో... ప్రతి కవితా... మళ్ళీ చెప్తున్నా... ప్రతీ కవితలోనూ... ఏదో ఆర్తి, ఏదో ఆవేదన, ఏదో మెరుపు, ఏదో చమత్కారం... ఏ కవితనీ తీసిపారేయడానికి వీల్లేని విధంగా రాశాడు... కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి... ఇంత బాగా ఎలా రాయగలిగాడా అని ..

శివోహం

(తనికెళ్ళ భరణి)

సినీ రచయిత, నటుడు, దర్శకుడు


------------------------------------


నాన్న ఎందుకో వెనకబడ్డాడు' అనేది శీర్షికా కవిత మరియు పుస్తకం పేరు. ఈ బరువైన కవితలను చివరిదాకా ఊపిరి బిగపట్టుకుని చదవక తప్పదు. ఈ రచనలో కవితాత్మకత, మానవత, దేశీయత ముప్పేటగా అల్లుకపోయినది. ప్రకాశ్ మనసు ఒక అనుబంధాల పేటిక, ప్రేమల వాటిక. జిలేబీని ముట్టుకుంటే రసం అంటినట్టు ఏ కవితను తడిమినా అదొక తీపి సముద్రం. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో జీవన కోణాలను అన్వేషిస్తున్నాడు. కవిత్వంలో లాగా అక్కడ కూడా భావ సిద్ధిని పొందాలని, విజయాలు సాధ్యం కావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను.


డా॥ ఎన్. గోపి

Recommended

Format: Paperback

Condition: New

$15.83
Save $3.16!
List Price $18.99
Ships within 2-3 days
Save to List

Related Subjects

Poetry

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured