Skip to content
Scan a barcode
Scan
Paperback Mumbayi NunDi...Marinni Kathalu: Short story anthology (Telugu) [Telugu] Book

ISBN: 8196168764

ISBN13: 9788196168766

Mumbayi NunDi...Marinni Kathalu: Short story anthology (Telugu) [Telugu]

మొదట, తెలుగు పాఠకులు, శ్రోతలు, అందరికి నమస్కారం.దాదాపు నాలుగేళ్ల తర్వాత, మీతో ఇలా మాట్లాడే అవకాశం కలుగుతోంది. అందులో రెండేళ్లు కరోనా లాక్ డౌన్ మింగేసింది. కాని దాన్నే నేను అవకాశంగా మలుచుకొని ఆ సమయం, మరికొన్ని కథలు రాయడానికి వినియోగించాను. తత్ఫలితం - ఈ పుస్తకం. ఇక తెలుగు సాహిత్యంతో నా సహవాసానికి వస్తే, దానికి ఇప్పటికి దాదాపు అరవై ఏళ్లు పూర్తయ్యాయి. అందులో మొదటి ముప్పై ఏళ్లు పాఠకునిగా, ఆ తర్వాత ముప్పై ఏళ్లు రచయితగా కూడా తెలుగు సాహిత్యంతో అనుబంధం ఉంది. ఇప్పటి వరకు నావి పందొమ్మిది పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. వాటిలో కథా సంపుటాలు, కనితా, నానీల సంపుటాలు, వ్యాస సంపుటి, నా కథలపై వచ్చిన యం. ఫిల్. గ్రంథం ఉన్నాయి. నా కథలు ఇంగ్లీష్, హిందీ. మరాఠీ, ఒడియా మరియు గుజరాతీ భాషల్లోకి అనువాదమై సంపుటాలుగా వెలువడ్దాయి. ఒక కథ అస్సామీలోకి అనువదింప బడింది.

-- డాక్టర్ అంబల్ల జనార్దన్

Recommended

Format: Paperback

Condition: New

$14.56
Save $2.43!
List Price $16.99
Ships within 2-3 days
Save to List

Related Subjects

Fiction Literature & Fiction

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured