Skip to content
Scan a barcode
Scan
Paperback Mata Dharma Jananam [Telugu] Book

ISBN: 8198818480

ISBN13: 9788198818485

Mata Dharma Jananam [Telugu]

ఒక తాత్విక - శాస్త్రీయ అన్వేషణ

మతం మనిషిని విభజించడానికి పుట్టలేదు. ధర్మం భయంతో మనిషిని నియంత్రించడానికి ఆవిర్భవించలేదు. ప్రాచీన మనిషి ప్రకృతిని దర్శించాడు, ఆ దర్శనమే ఆలోచనగా మారింది. ఆ ఆలోచనల నుండే మతం జన్మించింది, అదే మతం కాలప్రవాహంలో ధర్మస్వరూపాన్ని దాల్చింది.

एकं सद् विप्रा बहुधा वदन्ति --- ఋగ్వేదం 1.164.46

సత్యం ఒక్కటే. జ్ఞానులు దానిని అనేక మార్గాల్లో పలుకుతారు. ఈ వేదవాక్యమే ఈ గ్రంథానికి మూల తాత్విక ప్రాణం.

మత ధర్మ జననం దేవుడిని ఆకాశంలో వెతకదు, మనిషి చైతన్యంలో అన్వేషిస్తుంది. అంధ విశ్వాసాన్ని సమర్థించదు, అలాగే విశ్వాసాన్ని తృణీకరించదు కూడా. ఇది పురాణాలను, ఇతిహాసాల చరిత్రను తిరస్కరించదు. కాని విశ్లేషిస్తుంది. వేద వాక్యాలను అవిశ్వాసంగా మార్చదు తాత్విక అవగాహనగా పరిణమింప జేస్తుంది. శాస్త్రాన్ని ఆధ్యాత్మికతకు, ధర్మాన్ని శక్తివంతం చేసే సహచరంగా నిలబెడుతుంది.

ఈ గ్రంథం ఒక మత గ్రంథం కాదు. ఇది ఒక మనిషి అంతర్ముఖ ప్రయాణం. ఆచారాల నుండి అవగాహనకు, భయం నుండి బుద్ధికి, అంధత్వం నుండి ఆత్మచైతన్యానికి నడిపించే మౌనమైన లోతైన యాత్ర. నమ్మకాన్ని వదిలేయమని ఇది చెప్పదు. నమ్మకానికి వెలుగు చూపమని కో

Recommended

Format: Paperback

Condition: New

$16.47
Save $3.52!
List Price $19.99
Ships within 2-3 days
Save to List

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured