Skip to content
Scan a barcode
Scan
Paperback Maa Tirupatikonda Katha [Telugu] Book

ISBN: B0HDQ8MLQC

ISBN13: 9789347704451

Maa Tirupatikonda Katha [Telugu]

తెలుగు సాహిత్య చరిత్రలో రెండు అద్భుత ఘట్టాలు జరిగాయి. ఎక్కడో కడప జిల్లాలో తాళ్ళపాకలో పుట్టిన అన్నమయ్య తిరుమలలో నివసించి ఆ ఏడుకొండల వాడిని కీర్తిస్తూ కీర్తనలు రాసాడు. పాడాడు. వాగ్గేయ కారుడు అయ్యాడు. గోపిని తిరుమలలోనే పుట్టి, ఆ ఏడుకొండల వాడ్ని నమ్ముకుని తిరుమలలో జీవించే వుండూరోళ్ళ (స్థానికులు)ను, భక్తులను కీర్తిస్తూ మా తిరుపతికొండ కథలు రాసాడు. పుట్టిన ఊరుని, నాలుగు మాడ వీధుల్ని, అంగళ్ళని, ఇళ్ళని, సత్రాలను, చదువుకున్న స్కూల్స్ని మళ్ళీ మా తిరుపతి కొండ కథల్లో సృష్టించాడు. ఆ మనుషులకు ప్రాణం పోసాడు. ఆ జ్ఞాపకాలను మళ్ళీ బతికించుకున్నాడు. గోపిని రాసిన భారతం బొమ్మల్ని చూశా, దీపం చెప్పిన కథల్ని చదివా, ఇప్పుడీ మా తిరుపతికొండ కథలు చదివి పరవశించా... తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉద్యోగం చేసినప్పటికంటే, ఎక్కువ ఆనందాన్ని ఈ కథలు చదువుతుంటే పొందాను. తెలుగునాట అందర్నీ అలరించిన జానపద కథలు, జాతక కథలు, హాలుడి గాధాశప్తసతి కథలు, చిన్నయ్య సూరి పంచతంత్ర కథలు ఒకప్పటి కథలు. తర్వాతి కాలంలో సత్యం శంకరమంచి అమరావతి కథలు. ఇప్పుడు మా తిరుపతి కొండ కథలు తెలుగు సాహిత్యంలో ఇతిహాసాలుగా మిగిలిపోతాయి.

- కె.వి.రమణాచ

Recommended

Format: Paperback

Condition: New

$19.18
Ships within 2-3 days
Save to List

Related Subjects

Fiction Literature & Fiction

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Notice | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured