Skip to content
Scan a barcode
Scan
Paperback Jnapakaalu (Part 1) - Digavalli Venkata Siva Rao [Telugu] Book

ISBN: 8196307543

ISBN13: 9788196307547

Jnapakaalu (Part 1) - Digavalli Venkata Siva Rao [Telugu]

దిగవల్లి వేంకట శివరావు గారు వృత్తిరీత్యా న్యాయవాది. అది జీవనోపాధి వరకే వారి ధ్యాస, వ్యాసంగం యావత్తు సాహిత్యం, పరిశోధన. ఒక నియమిత చట్రంలో, ఒకే ఒక విషయానికో, సాహిత్య విభాగానికో వారి రచనలు పరిమితం కాలేదు. అవి బహు ముఖమైనవి, వైవిద్యంతో కూడుకున్న వినూ వాటిలో చారిత్రక, సామాజిక, రాజకీయ అంశాలతో పాటు సాంస్కృతిక విశేషాలు ఉంటాయి. అవి అపురూపమైనవి. ఇప్పటి తరానికి ఆసక్తి కలిగించేవి. పరిశోధకులకు ఉపకరించేవీనూ. వలసపాలనకు సంబంధించి ప్రధానంగా ఆర్ధిక, సామాజిక విషయాల గూర్చి శివరావు గారు శ్రమవోడ్చి, ఆర్కైవ్సులో గ్రంథాలయాల్లో దాగున్న ఆకరాలను సేకరించారు. పరిశోధకులకు అవి ఎంతగానో తోడ్పడుతున్నాయి.ఈ గ్రంథంలో ఎన్నో ముఖ్యమైన, అరుదైన విషయాలు చోటు చేసుకున్నాయి; సాహిత్యకారులు, స్నేహితులు వేలూరి శివరామశాస్త్రి,చిలకమర్తి లక్ష్మీనరసింహం, వడ్డాది సుబ్బారాయుడు గార్ల జీవిత విశేషాలుతో పాటు, ఆంధ్ర భాషాభివర్దని సమాజం గురించిన సమాచారం, ప్రముఖుల జీవిత విశేషాలతో పాటు శివరావు గారి నాన్నగారి గూర్చి. అడవి బాపిరాజు, డాక్టర్ జి ఎస్ శర్మ గార్ల గూర్చిన వివరాలు, మద్రాస్ రాజకీయాలు, కాశీనాధుని నాగేశ్వరరావు, అయ్యదేవర కాళే&#

Recommended

Format: Paperback

Condition: New

$15.83
Save $3.16!
List Price $18.99
Ships within 2-3 days
Save to List

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured