Skip to content
Scan a barcode
Scan
Paperback Haveli (Socio-Fantasy Novel) -Telugu [Telugu] Book

ISBN: B0HJX1L8H8

ISBN13: 9788199653900

Haveli (Socio-Fantasy Novel) -Telugu [Telugu]

ఒక కల... నిజమయ్యే సంఘటనలకు సంకేతమైతే?

ఒక చిన్నారి కలలో వేసిన చిత్రం... ఆమె ఎప్పుడూ చూడని ఓ వ్యక్తి జీవితంతో ముడిపడి ఉంటే?

ఒక పాత హవేలీ... దాని గోడల మధ్య దాగి ఉన్న రహస్యాలను బయటపెట్టడానికి ఎదురుచూస్తుంటే?

'హవేలీ' ఒక ఉత్కంఠభరితమైన హారర్-సోషియో ఫాంటసీ నవల.

మానస, శరత్]ల గారాలపట్టి ఆద్య చుట్టూనే మొదలయ్యే ఈ కథలో అడుగడుగునా అద్భుతాలు, భయానక అనుభవాలు, అనూహ్యమైన మలుపులు ఎదురవుతాయి. ఆద్యకు వచ్చే కలలు కేవలం కలలు కావు-ఎక్కడో జరుగుతున్న సంఘటనలకు అవి ముందస్తు సంకేతాలు. ఆమెకు చిత్రలేఖనంలో ఏమాత్రం ప్రవేశం లేకపోయినా, కలలో కనిపించిన ఓ చిత్రాన్ని అద్భుతంగా గీయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆ చిత్రంలోని వ్యక్తి ఎవరు? ఆమెకూ ఆద్యకూ ఉన్న సంబంధం ఏమిటి?

అమెరికా నేపథ్యంగా సాగుతున్న కథ ఒక్కసారిగా భారతదేశానికి చేరుకున్నప్పుడు, హవేలీ చుట్టూ దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. భయం, అద్భుతం, కుటుంబ బంధాలు, గతం, విధి-ఇవన్నీ కలిసిన ఈ ప్రయాణంలో "తర్వాత ఏం జరుగుతుంది?" అనే ప్రశ్న పాఠకుడిని చివరి పేజీ వరకు వెంటాడుతూనే ఉంటుంది.

'హవేలీ' చదవడం అంటే ఒక పుస్తకం చదవడం కాదు...

ఒక ఉత్కంఠభరితమైన హారర్ సిన&

Recommended

Format: Paperback

Condition: New

$15.20
Save $2.79!
List Price $17.99
Ships within 2-3 days
Save to List

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Notice | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured