మీరు ఏదైనా ఒక అసాధారణమైన పనిని చేస్తున్నప్పుడు, మీ మానసిక స్థితి, మీ వ్యక్తిత్వ నమూనా, మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. అయినా మీరు విజయం సాధించాలంటే, మీరు ముందుకు కొనసాగాలి. ఆత్మసంతృప్తి, భయం, ఆందోళన, ఆందోళన, అభద్రత, స్వీయ సందేహం, మానసిక తొందరపాటు, స్వీయ ద్వేషం వంటివి మీ వ్యక్తిత్వ నమూనాలో నిండి పోయి ఉండవచ్చు - ఫలితంగా అది మిమ్మల్ని వైఫల్యం వైపు దారి తీస్తుంది. అందుకే మీరు మీ వ్యక్తిత్వ నమూనాను మార్చుకోవాలి. అయితే, మార్పు అంత సులభం కాదు, కానీ అది అసంభవం కాదు. దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. అలా చేయడానికి బాబ్ ప్రోక్టర్ తన నిరూపితమైన పద్ధతులను మీకు చూపిస్తాడు. అతని దశాబ్దాల అధ్యయనం, ఆచరణ, బోధనను యీ పుస్తకం సంశ్లేషణ చేస్తుంది నమూనాలు అంటే ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి, మీ వ్యక్తిత్వ నమూనాను ఎలా మార్చుకోవాలి మొదలైన విషయాలను బోధిస్తూ, మిమ్మల్ని విజయంవైపు నడిపించే కొత్త వ్యక్తిత్వ నమూనాను ఎలా నిర్మించుకోవాలో మీకు మార్గనిర్దేశం చేస్తుంది.
ThriftBooks sells millions of used books at the lowest
everyday prices. We personally assess every book's quality and offer rare, out-of-print treasures. We
deliver the joy of reading in recyclable packaging with free standard shipping on US orders over $15.
ThriftBooks.com. Read more. Spend less.