కథ పుట్టి శతవత్సరాలైంది. ఎన్నెన్నో మార్పులకు వేదికయింది. ఇజాలకు కేంద్ర బిందువయింది. అనేక రూపాల ప్రత్యక్షమైంది. కథకు ప్రపంచ ఎల్లలన్ని తెలుగు ప్రపంచాన్ని కుగ్రామంగా దృశ్యమానం చేసింది. అనుబంధాలు, ఆప్యాయతలు, అనుమానాలు, అపోహలు, అసూయలు కథా వస్తువులయాయి. మారుతున్న కాలం -పెరుగుతున్న వేగం - మానవుల మధ్య పెరుగుతున్న అవాంఛనీయమైన దూరం - మారలేదని 'కథ' చెబుతున్నది..
ఈ కథలు అంతే.... - భమిడిపాటి గౌరీశంకర్