Skip to content
Scan a barcode
Scan
Paperback 7+ సం. వయసు పిల్లలకు రంగులు&#3 [Telugu] Book

ISBN: 1800145187

ISBN13: 9781800145184

7+ సం. వయసు పిల్లలకు రంగులు [Telugu]

సాంకేతిక వివరాలు

ఈ పుస్తకంలో చిన్న వయసు పిల్లలు రంగులు వేయుటకు అనువుగా 40 పేజీలు వుంటాయి. ఇది మీ బాబు లేక పాప తన సున్నితమైన, సాధారణమైన చేతి కదలికలు వృద్ధి చేసుకునేందుకు ఇంకా ఏకాగ్రత వృద్ధి చేసుకునేందుకు సహాయపడుతుంది.

ఈ పుస్తకం కొనుగోలు ద్వారా 6 అదనపు pdf వరుసక్రమ పుస్తకములు ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా దింపుకునే అనుమతి పొందవచ్చు. pdf లు డౌన్లోడ్ చేసుకునే విధానం, పాస్ వర్డ్ వగైరాలు పుస్తకంలో పొందవచ్చు.

పుస్తకం వివరాలు

మెత్తని బైండింగ్ మేము సరఫరా చేసే pdf ల ద్వారా రంగులు వేసుకునే పేజీలు ప్రింట్ చేసుకోవచ్చు. అనగా అవసరమైతే మీ పిల్లలు ఏపేజీనైనా తిరిగి మొదటి నుంచి ప్రారంభించవచ్చు. అవసరమైతే తల్లిదండ్రులు, టీచర్లు దళసరి కాగితములపైన డ్రాయింగ్ బొమ్మలు కాపీ చేసుకొనవచ్చు. రంగులు వేయుటకు 40 తెలుపు నలుపు పేజీలు 5అం. x 11అం. 200 గ్రా. కవరు బహుమతిగా ఇచ్చుటకు ఎంతో అనువైనది

"Add to Cart" బటన్ నొక్కండి. మీ చిన్నారి పెన్సిల్ మరియు పెన్ను వాడుక గురించి సంతోషకరమైన విధముగా నేర్చుకునేందుకు మా రంగులు వేసే పుస్తకములుతో ఈరోజే మమేకం అగుటకు అవకాశం కల్పించండి.

Recommended

Format: Paperback

Temporarily Unavailable

We receive fewer than 1 copy every 6 months.

Save to List

Related Subjects

Children's Children's Books

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks® and the ThriftBooks® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured